ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. జనవరి 27న కేబినెట్ భేటీ నిర్వహించి శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే రోజు అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపి…కేంద్రానికి తీర్మానం పంపనుంది. కాగా శాసనమండలి రద్దుపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. పెద్దల సభను ఎలా రద్దు చేస్తారు..మండలిని రద్దు చేయడం అంత …
Read More »