వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు బూత్ కమిటీల పాత్ర కీలకమన్నారు. వైసీపీ బూత్ కమిటీలకు రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం కర్నూలులో ప్రారంభమయ్యాయి. మొదటిరోజు కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటీలకు శిక్షణ తరగతులను కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై …
Read More »