రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వదంతుల పట్ల ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈక్రమంలో కరోనా నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ (కొవిడ్19) విషయంలో ఆందోళన చెందొద్దని, వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ 19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని, వైద్య సలహాలకోసం 104 టోల్ ఫ్రీ నంబరు కొవిడ్ 19 లక్షణాలేమైనా …
Read More »