ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో బాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లా. అయితే భారత్ నిర్ణీత 20ఓవర్లకు 174 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ నయీం అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారత్ విజయ అవకాశాలపై నీళ్ళు జల్లాడు. అయితే ఒక్కసారిగా వారిని దెబ్బకోట్టాడు …
Read More »