టీడీపీ అధినేత చంద్రబాబుకు పోయేకాలం దగ్గరపడిందని…అందుకే ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని…ఇక పవన్ కల్యాణ్ గాజువాకలో ఓడిపోయారు కాబట్టే…ఉత్తరాంధ్రపై విద్వేషం చూపిస్తున్నారని చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ విరుచుకుపడ్డారు. తాజాగా మీడియాతో ధర్మశ్రీ మాట్లాడుతూ… అమరావతి పేరుతో భిక్షాటనలు చేస్తూ ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. బాబుకు పోయేకాలం దగ్గరపడిందని, జోలె పడితే జాలి వస్తుందని విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. జేఏసీ ముసుగులో టీడీపీ నేతలతో …
Read More »