బ్యాంకుల రుణాల ఎగవేతలో టీడీపీ నేతలు ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజానాచౌదరి దాదాపు 6 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసులో ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్య చిన్నఅల్లుడు, నారాలోకేష్ తోడల్లుడు భరత్ కూడా రుణాల ఎగవేత కుంభకోణంలో కూరుకుపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన భరత్ వైసీపీ అభ్యర్థి …
Read More »డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్..!
మాట తప్పని, మడమ తిప్పని నైజం తనది అని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. పాదయాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు దాదాపు పాతిక వేల కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా వైయస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు …
Read More »