ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా నేటి నుండి ఇంగ్లాండ్ తో భారత్ మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధంకాన్నుంది. ఇపట్టికే ఈ సిరీస్ లో 2-౦ తో వెనకబడి ఉన్న టీం ఇండియా,సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచాలి అంటే ఈ మ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిఉంటాది. భారత్ జట్టు బ్యాటింగ్ లో వైఫల్యం,బౌలర్స్ కూడా అంతంత మాత్రమే రాణించడంతో మొదట రెండు టెస్ట్ మ్యాచ్ లు దారుణంగా ఓడిపోయారు.ఇకనైన ఆ తప్పులు …
Read More »టెస్ట్ సిరీస్ కి భువనేశ్వర్ దూరం ..!
ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో ఆడేందుకు బౌలర్ భువనేశ్వర్ కుమార్ సిద్దంగా ఉన్నాడని తెలియడంతో క్రికెట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ అతడు సిరీస్ మొత్తంకి దూరం అవుతునడన్నా విషయం తెలిసిన అభిమానులకు ఒక్కసారిగా మనస్తాపానికి గురైయారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని తెలిసింది,అందుకే ఇ సిరీస్ కి దూరం అవ్తునాడని క్రీడా విస్లేసకుల సమాచారం
Read More »