జనసేన నాయకుడు, నటుడు నాగబాబుకు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీతో కుదుర్చుకున్న పొత్తుపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవడమేంటే…కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు. అంబటి విమర్శలపై పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు …
Read More »