దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. రూ. 184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవుగల బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పునాధులు (ఫౌండేషన్లు), ఉప నిర్మాణాలు (సబ్-స్టక్చర్లు) పూర్తికాగా సూపర్ స్టక్చర్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జి ఇప్పటి వరకు అతి పెద్దదిగా ఉంది. దుర్గం …
Read More »