ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 199.44 కోట్ల రూపాయల వ్యయంతో 11,158 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన జిఓలో ప్రతి గ్రామ సచావాలయంలోనూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఏప్రిల్ నాటికి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. 15 పేజీల జిఓలో వివిధ అంశాలను ప్రభుత్వం …
Read More »