కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేసులో టిడిపి సీనియర్ నేత ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం వచ్చింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్‌తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా …
Read More »