పలువురు సెలెబ్రిటీలు, హీరోహీరోయిన్లు విదేశాలను నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ఆ కార్లను తాము నివశించే రాష్ట్రాల్లో దిగుమతి చేసుకుంటే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ బినామీల పేర్లపై, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిగుమతి చేసుకుంటుంటారు. ఆ కోవలోనే మలయాళ బ్యూటీ అమలాపాల్ ఓ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఈ కారుకు చెల్లించాల్సిన రూ.20 లక్షల పన్నును చెల్లించలేదు. …
Read More »లావణ్య త్రిపాఠికి రూ.3 కోట్ల జరిమానా…కారణం ఇదేనా
నటి లావణ్య త్రిపాఠికి కోలీవుడ్ నిర్మాతల సంఘం రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాల సమాచారం. తెలుగులో వచ్చిన ‘100%లవ్’ చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జి.వి. ప్రకాశ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కథానాయికగా తొలుత లావణ్య త్రిపాఠిని ఎంపికచేసుకున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది అనుకుంటున్న సమయంలో కొన్ని కారణాల వల్ల లావణ్య సినిమా నుంచి తప్పుకొంది. దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చిందట. …
Read More »