రేపు భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగనుంది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా గణేష్ శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రధాన ర్యాలీ ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ రూట్‌లోకి నగరంలోని వివిధ ప్రాంతాలలో నుంచి వచ్చే 17 ప్రధాన ర్యాలీలు కలుస్తాయి. ఇక భక్త జన కోటికి ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అధికారులు భారీగా ఏర్పాట్లు …
Read More »