సాధారణంగా హీరోయిన్లు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు చేస్తుంటారు. ఆయా చిత్రాలు అదే సంవత్సరంలో విడుదల అవుతాయా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలూ ఒకేరోజు విడుదలైన సందర్భాలూ ఉన్నాయి. గతంలో ఆర్తీ అగర్వాల్ నటించిన ఇంద్ర, అల్లరిరాముడు చిత్రాలు సంక్రాంతి కానుకగా ఒకేరోజు వచ్చాయి. తాజాగా టాలీవుడ్‌లో వర్థమాన నటి మెహరీన్ నటించిన చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి. కేవలం నెల …
Read More »