ప్రముఖ సినీ, రంగ స్థలనటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ (81) కన్ను మూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం 6.30గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ 19 మే1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలునాటకాలు రచించి వెలుగులోకివచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే సినిమా ద్వారా ఆయన సినిమాల్లో ఆరంగేట్రంచేశారు. తర్వాత కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. వెంకటేశ్ హీరోగా నటించిన …
Read More »