ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెడుతోన్న విషయం తెలిసిందే. గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించనున్నట్టు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఏంటో ఒక్కసారి చూద్దాం: *వారి గ్రామాల్లో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందించాలి. *తమ …
Read More »ఏపీలో ఎక్కడైన అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్‌కు కాల్ చేయవచ్చు..జగన్
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్, అధికారి దగ్గర ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ..ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్ …
Read More »