ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆవిష్కరణల సంస్థల ముఖ్యమైన కేంద్రాల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో భారీ సంస్థ రాక ఖరారైంది. చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ + తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (రీసెర్చ్ ఆండ్ డెవలప్‌మెంట్ సెంటర్(ఆర్ ఆండ్ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బెంగళూరును కాదని హైదరాబాద్‌ను తన గమ్యస్థానంగా వన్+ సంస్థ ఎంచుకోవడం …
Read More »