పూల పండుగ బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని రాష్ట్ర టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బతుకమ్మ సంబురాలను 50 దేశాల్లో జరుపుకొంటున్నారన్నారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న ఆకాశంలో బతుకమ్మ, నీటిలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బైసన్‌పోల్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్‌ప్లాజా, ఎన్టీఆర్ స్టేడియంలలో 17, 18, 19 తేదీల్లో జరిగే పారా మోటరింగ్ విన్యాసాలు ప్రత్యేక …
Read More »