తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజకీయ నేతల బయోపిక్ హవ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ జీవిత కథలను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ …
Read More »