జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గతంలో మళ్లీ సిన్మాలు చేయనని..పూర్తిగా రాజకీయాలకే అంకితం అని చెప్పిన పవన్ కల్యాణ్..తన మాట తప్పి..తిరిగి సిన్మాలు చేసుకోవడంపై జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ సిన్మాల్లో తిరిగి నటించడాన్ని తప్పు పడుతూ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా విశాఖ జిల్లాకే చెందిన మరో కీలక …
Read More »