తూర్పుగోదావరి జిల్లా మండపేట లో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు జషిత్ కథ సుఖాంతమైంది. పోలీసుల వెతుకులాట, సోషల్ మీడియా సపోర్ట్ తో భయపడిపోయిన దుండగులు అర్ధరాత్రి ఒంటిగంటకు రాయవరం మండలం కుతుకులూరు శివారులోని ఇటుకబట్టి వద్ద వదిలివెళ్లారు. బాలుడి ఏడుపు విని అక్కడి కూలీలు జషిత్‌ను చేరదీశారు. రాత్రంతా తమ వద్దే ఉంచుకుని ఆకలితో ఉన్న చిన్నారికి భోజనం పెట్టారు. అనంతరం పోలీసుల సాయంతో బాలుడిని స్టేషన్‌కు …
Read More »