నయనతారలో ధైర్యం చూసి కోలీవుడ్ ఆశ్చర్యపోతోంది. చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిన నయన్ తన సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలో తానే నిర్ణయిస్తోంది. మోస్ట్ వెయిటెడ్ మూవీ కొలమావు కోకిల చిత్రాన్ని ఎవరూ ఊహించని డేట్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కోలీవుడ్ ప్రస్తుతం కొలమావు కోకిల గురించే మాట్లాడుకుంటుంది.ఈ సినిమా ట్రైలర్ చూసి సమంత కూడా ఇంప్రెస్ అయింది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. …
Read More »హీరో నితిన్‌కు కమల్ భారీ షాక్..!
ఆగస్టు 9న నితిన్ వస్తున్నట్టు ప్రకటించాడో లేదో.. వెంటనే ఆగస్టు 10న తాను కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించాడు కమల్ హాసన్. మోస్ట్ వెయిటెడ్ చిత్రం విశ్వరూపం – 2ఆగస్టు 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే, 2013లో విశ్వరూపం మొదటి భాగం విడుదలై, అనేక కాంట్రవర్సీల మధ్య ఈ చిత్రం వంద కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో …
Read More »కమల్‌కు ఎన్టీఆర్ సాయం..!
కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రం విశ్వరూపం పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు జోడీగా పూజాకుమార, ఆండ్రియా నటిస్తున్నారు. చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. తెలుగుతోపాటు, హింది, తమిళ్ భాషల్లో …
Read More »