వివాదస్పద దర్శకుడు’ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. బుధవారం సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వించాడు వర్మ. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. …
Read More »రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన కేఏపాల్.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాపై హైకోర్టులో పిటీషన్..!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు పొలిటికల్ కమేడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్ షాక్ ఇచ్చాడు. వర్మ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మా ఇప్పటికే ఏపీ రాజకీయవర్గాల్లో పెనుసంచలనం రేపుతోంది. చంద్రబాబు, లోకేష్, సీఎం జగన్, పవన్ కల్యాణ్, కేఏపాల్..ఇలా అన్ని పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ వర్మ తీస్తున్న ఈ వివాదాస్పద చిత్రంపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సిన్మా …
Read More »బిగ్ సెన్సేషన్.. ట్రెండింగ్‌లో పప్పులాంటి వీడియో సాంగ్…!
రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ..కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ సాంగ్, ట్రైలర్ పెనుదుమారం రేపుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, జగన్, పవన్ కల్యాణ్‌ల పాత్రధారులతో పూర్తి వివాదస్పదంగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నెలాఖరులో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ రోజుకో పిక్, రిలీజ్ చేస్తూ భారీగా అంచనాలు పెంచేస్తున్నాడు. …
Read More »మరో వివాదానికి తెరలేపుతున్న సంచలన డైరెక్టర్…వర్మ
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో వివాదానికి దారితీయనున్నడా..? చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ను బయటకు తెచ్చిన వర్మ ఇప్పుడు మరో వివాదం తేనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి రేపు ఉదయం సాంగ్ రిలీజ్ చేయనున్నాడు వర్మ..దీంతో రేపు మరో వివాదం రాజుకుంటుందని అందరు భావిస్తున్నారు. ఈ సాంగ్ విషయం బయటపడే వరకు ఈ చిత్రం జరుగుతుందనే ఎవరికీ తెలియదు. ఈ …
Read More »