కంది రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు.కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరారు. ఈ సీజన్ లో కందులు 2 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల కు పైగా కందుల దిగుబడి రానుందని హరీశ్ రావు చెప్పారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని,కంది రైతులను ఆదుకునే …
Read More »