ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టులలోనూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అన్నారం, సుండిళ్ళ ,మేడిగడ్డ బ్యారేజీలలో 5 కోట్ల 81 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా మూడు బ్యారేజీలు,మూడు పంప్ హౌజ్ ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. శనివారం …
Read More »