కర్నూలు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా ఆ పార్టీని కుదిపేస్తోంది. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి డోన్‌లో మున్సిపల్ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంటోందని ప్రకటించారు. దీంతో టీడీపీ ఒక్కసారిగా కుదేలైంది. చాలా చోట్ల ఇన్‌చార్జ్‌ల మద్దతు లేక ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. దశాబ్దాలుగా కర్నూలు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేఈ సోదరుల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేయడం, …
Read More »