అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. 40 ఏళ్లుగా ఏకచక్రాధిపత్యంగా సాగిన జేసీ బ్రదర్స్ హవాకు ఈసారి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెక్ పెట్టారు. అయితే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ.. జేసీ బ్రదర్స్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆదివారం మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి ఈ సందర్భంగా జేసీ బ్రదర్స్‌కు అదిరిపోయే …
Read More »