ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అండ చూసుకుని కొడుకుతో పాటు కూతురు పూనాటి విజయలక్ష్మి కూడా అక్రమాలకు హద్దు లేకుండా తయారైంది. సొంత తెలివితేటలతో ‘కే’ ట్యాక్స్ విధించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సంచలనమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు …
Read More »