కర్నూల్ జిల్లా సంజామల మండలంలోని మిక్కినేనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి ఆ నలుగురి మృతదేహాలను తరలించారు. అయితే, ఆస్పత్రి మార్చురీలో నలుగురి మృతదేహాలు ఉంచగా.. మద్దమ్మ(70) అనే మహిళ లేచి కూర్చుంది. అప్పటి వరకు చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుండటంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాగా, విద్యుత్ షాక్ కారణంగా కోమాలోకి వెళ్లి.. …
Read More »వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి
కర్నూలు జిల్లాలో విద్యుద్ఘాతానికి గురై నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా జిల్లాలోని సంజామల మండలం మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు పొలానికి వెళ్తూ శుక్రవారం విద్యుధ్ఘాతానికి గురయ్యారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అడవి పందులు పంటను ధ్వంసం …
Read More »కర్నూల్ మహిళా టీచర్.. విద్యార్థి రెడ్ హ్యండేడ్ గా రైల్లో
ఏపీకు చెందిన ఓ విద్యార్థితోపాటు అతడితో ఉన్న ఓ మహిళా టీచర్‌ను రైల్వే పోలీసులు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూలులో సోషల్ టీచర్‌గా ఉన్న ఓ మహిళ(27), అదే స్కూల్‌లో 9వ తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి కొద్దిరోజుల క్రితం కనిపించకుండాపోయారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఆధారాలతో హైదరాబాద్ పోలీసులు.. రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. విద్యార్థి, …
Read More »‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు.. నా భర్త రోజూ
‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త రామకృష్ణ, అత్త రజినమ్మ అదనపు కట్నం కోసం నన్ను, నా పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి కొడుతున్నాడు’’అని పంచలింగాలకు చెందిన రేఖ అనే మహిళ పోలీసుల ప్రజాదర్బార్‌లో ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజలు..పలు సమస్యలను ఎస్పీకి …
Read More »ఎందుకు లంచం తీసుకున్నాడో తెలిస్తే.. ఛీఛీ అంటారు
ఏపీలో ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. శ్రీనివాసరెడ్డి ఓ హోటల్ యజమాని నుంచి రూ. పది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోనున్న వేసైడ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఆహార నాణ్యతపై ఆగస్టులో ఫుడ్ కంట్రోలర్ అధికారులు శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఇప్పటికీ ఫలితాలు రాలేదు. …
Read More »భూమా నాగిరెడ్డి తరువాత మరో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెన్నపూస మహానందిరెడ్డి(72) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనకు ముగ్గురు కొడుకులు ఉండగా, వీరు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా ఉన్నారు. ఆయనకు విశ్వేశ్వరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి సంతానం. మొదటి నుంచి భూమా నాగిరెడ్డి కుటుంబానికి ముఖ్య అనుచరులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారు. మహానందిరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సంతాపం …
Read More »