ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో మరోసారి వర్షపు నీరు లీకైంది. సచివాలయం నాల్గవ బ్లాక్‌లోని మంత్రుల పేషీల్లో వర్షపు నీరు చేరింది. మంత్రులు గంటా శ్రీనివాస్, అమర్‌నాథ్ రెడ్డి పేషీల్లో వర్షపు నీరు చేరడంతో కొద్దిరోజుల క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. వాటర్ లీక్ కావడంతో సిబ్బంది విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఛాంబర్‌కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా గంటా …
Read More »