పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం…బడుగు, బలహీనవర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగు దేశం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డైలాగులు వేస్తాడు కానీ…పేదలంటే, ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలంటే తనకు ఎంత ద్వేషమో పలు సందర్భాల్లో తనకు తానుగా బయటపెట్టుకున్నాడు. గతంలో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ తన కుల అహంకారాన్ని ప్రదర్శించాడు. అలాగే గత టీడీపీ హయాంలో వెలగపూడి సచివాలయం వద్ద తమ సమస్యల …
Read More »టీటీడీ మరో సంచలన నిర్ణయం…75 % ఉద్యోగాలు చిత్తూరు జిల్లావాసులకే..!
టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగాలలో 75 % చిత్తూరు జిల్లావాసులకే కేటాయించాలని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే..తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ రిజర్వేషన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక నుంచి టీటీడీలో భర్తీ చేసే ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ …
Read More »