కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ నెగ్గిన కివీస్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ విజేతను తేల్చే చివర వన్డేలో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తొలి రెండు వన్డేల్లోనూ ఛేజింగ్‌కు దిగిన జట్లే నెగ్గడంతో.. కీలకమైన మూడో వన్డేలో విలియమ్సన్ లక్ష్య చేధనకే మొగ్గు చూపాడు. మొదటి వన్డేలో తేలిపోయిన …
Read More »