తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో అర్భన్ మండలం నాగులబండ లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు జీఎన్ రావు, పార్థసారథికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఇంత మంచి కంటి ఆస్పత్రిని అందరూ వినియోగించుకోవాలని …
Read More »