మలక్‌పేటలో గత నెల 29న వెలుగు చూసిన మహిళ దారుణహత్య ఘటనలో మిస్టరీ వీడింది. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిలో ఇద్దరు బాలురు ఉండడంతో జువెనైల్‌హోంకు తరలించారు. మలక్‌పేట పోలీస్ స్టేషన్ లో సోమవారం ఇన్స్పెక్టర్ అల్లూరి గంగారెడ్డి వివరాలు వెల్లడించారు. మలక్‌పేటకు చెందిన పర్వీన్ బేగం(38) ఢిల్లీకి చెందిన ఇక్రాముద్దీన్‌తో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇక్రాముద్దీన్ చంగిచర్లలో మలక్‌పేట వాసి …
Read More »