ఎక్కడ చూసిన మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు. ఒంటరిగా ఉన్న సమయంలోనే కాదు పబ్లిక్ ప్రదేశాల్లో కూడ మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినా కానీ, నిందితులు మాత్రం తమ ఆగడాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(20) నగరంలోని శంకర్‌పల్లిలో ఎంబీఏ చదువుతోంది. …
Read More »