ఏపీ నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇటీవల దాదాపు లక్షా 35 వేల గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం త్వరలోనే టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు. తాజాగా తాడేపల్లిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉద్యోగ …
Read More »ఏపీలో మెగా డీఎస్సీ.. నిరుద్యోగులకు మళ్లీ శుభవార్త..
ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ లో భాగంగా 7,900 పోస్టులతో మెగా డీఎస్సీ. ఏపీ అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామంటున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. …
Read More »