టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శైలి బిన్నంగా ఉంటుంది. తనకు హిట్టొచ్చినా, ఫ్లాపులిచ్చినా పూరి జగన్నాధ్ ఎప్పుడూ బిజీనే. ఇటీవల బాలకృష్ణ హీరో పూరీ తెరకెక్కించిన చిత్రం పైసావసూల్ ప్లాప్ తర్వాత తనయుడు ఆకాష్ పూరిని హీరోగా తీర్చిదిద్దే పనుల్లో పడిపోయారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ లవ్ స్టోరీని ఎంచుకొని అందరికీ షాక్ ఇస్తూ.. తన తాజా చిత్రం మెహబూబా పోస్టర్‌ను రిలీజ్ చేశాడు పూరీ. ఈ చిత్రంలో …
Read More »