పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్సు, జల విద్యుత్ కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్‌తో రూ. 780 కోట్లు ఆదాచేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దివంగత మహానేత డా. వైఎస్సార్ మానసపుత్రిక అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా తాము పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చారని అనిల్ ఆరోపించారు. తమప్రభుత్వం కచ్చితంగా పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష …
Read More »