గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ GHMC అరుదైన ఘనత సాధించింది.దేశంలోనే మొదటిసారిగా ఏసీ బస్టాప్ ను ఏర్పాటు చేసి రికార్డ్ సృష్టించింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగారంపై దృష్టి సారించింది. ఫ్లై ఓవర్లు, రోడ్డ మరమ్మతులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం అయ్యప్ప సొసైటీ …
Read More »