నెల్లూరు పోలీసులు ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేశారు. అతడి పేరు సందీప్. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ క్రిమినల్ కాదు. అతడిపై దేశవ్యాప్తంగా 1000 వరకు కేసులున్నాయి. మనరాష్ట్రంలో 47 కేసులు నమోదయ్యాయి. సందీప్ కోసం 14 రాష్ట్రాల పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయితే, ఏపీ పోలీసులు పక్కాగా వలపన్ని ఆ కేటుగాడ్ని పట్టుకున్నారు. నెల్లూరు దర్గామిట్ట ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు …
Read More »