ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు టీడీపీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆలస్యంగా తెలిసిన ఈ ఉదంతం టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన వైసీపీ కార్యకర్తకు రూ. 10 లక్షల సిమెంటు రోడ్డు పని ఇచ్చారు. దానికి స్థానిక అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. …
Read More »