ముసీ సుందరీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ప్రణాళికబద్ధంగా పురోగతి ఉండాలి. దాని ప్రకారమే ప్రభుత్వ పరంగా ప్రణాళికలు రూపొందించాం. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. పట్టణీకరణలో మన …
Read More »