గుంటూరుజిల్లా కొండవీడు వద్ద రైతు మరణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాద్యత వహించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు.ఆయన ట్విటర్ లో తీవ్రంగా స్పందించారు.. ‘కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప‍్టర్‌లో వెళ్లాలా?. హెలిప్యాడ్ కోసం రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?’ అని అన్నారు. చంద్రబాబు హెలిపాడ్ కోసం కోటయ్య …
Read More »