ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. అంతే కాదు…టీడీపీ ఆధ్వర్యంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు పవన్ మద్దతు ఇస్తున్నాడు. అయితే పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రం మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను స్వాగతించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి …
Read More »