అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతులను రెచ్చగొడుతున్నాడు. కాగా బుధవారం నాడు అనుమతి లేకున్నా బెంజి సర్కిల్ నుంచి ఆటోనగర్ యాత్ర వరకు పాదయాత్ర చేయడం ద్వారా రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు …
Read More »