జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్ అనంతరం ఎన్నో స్టేజ్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు మీతో సుదీర్ అంటూ ఓ రొమాంటిక్ యాంగిల్లో బుల్లితెరపై ఇంతకాలం సందడి చేసిన ఈ సొట్టబుగ్గల కామెడీ నటుడు ఇప్పుడు హీరో అవుతున్నాడు. ప్రముఖ ఆర్టిస్ట్ ధన్య బాలకృష్ణన్ తో సుధీర్ రొమాన్స్ చేయబోతున్నాడు. రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో వీరిద్దరూ నటిస్తున్నారు. అత్యంత వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో …
Read More »చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీగా పెరిగిపోయిన అంచనాలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన రెండో సినిమా సైరా నరసింహారెడ్డి. ఖైదీ నెంబర్ 150లో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఆ సినిమా హిట్ అవడం తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకున్నదే తడవుగా చేయడం అది హిట్ అవ్వడంతో చిరంజీవి చేస్తున్న మూడో సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే చిరంజీవి కొరటాల శివ రాసిన సామాజిక స్పృహతో కూడిన సినిమా చేస్తారా లేదా …
Read More »మన్మధుడు 2 ఎఫెక్ట్..ఈసారి పకడ్బందీగా రానున్న సోగ్గాడు !
అక్కినేని నాగార్జున మన్మధుడు 2 ఫ్లాప్ తరువాత తాను నటించబోయే తరువాత చిత్రంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ విషయానికి వచ్చేసరికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇలా మొత్తానికి ఒక యంగ్ డైరెక్టర్ కధ నాగ్ కి నచ్చింది. ఇక నాగార్జున చాలామంది యంగ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులోని భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ సోలోమన్ కధ నచ్చడంతో అతడికి గ్రీన్ సిగ్నల్ …
Read More »‘సైరా’ సినిమాలో హైలైట్ గా నిలిచే సన్నివేశం…2000 మందితో, 35 రాత్రులు యాక్షన్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. చరణ్ నిర్మాణంలో ‘సైరా’ నిర్మితమైంది. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్తగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే ఒక సన్నివేశానికి సంబంధించిన …
Read More »గద్దలకొండ గణేష్ భారీ వసూళ్లు..రెండో రోజు రిపోర్ట్
వరుణ్ తేజ్ మెగా కాపౌండ్ నుంచి వచ్చిన యువహీరో.. బ్యాక్ డ్రాప్ మెగా వాల్ కాబట్టి అవకాశాలు తన్నుకువస్తాయి. ఎందుకో సినీ పరిజ్ఞానమున్న ప్రతోక్కరికి తెలుసు.. వరుణ్ తేజ్ నటించిన సినిమాలన్నీటిలో సరికొత్త జోనర్ కథలను ఎంచుకుంటూ నటిస్తూ వస్తున్నాడు.ఇప్పటిదాక నటించిన చిత్రాలన్నిటిలో ప్రేమ, కామెడీ ఇదే జోనర్లో కథలను ఎంచుకుంటూ మెగా కాపౌండుకు ఎలాంటి నష్టం రాకుండా నటిస్తూ వచ్చాడు. కాసేపు వీటిన్నిటీని పక్కనెడదామనుకున్నాడేమో డిఫరెంట్ కథ(మూవీ రీమేక్ …
Read More »త్వరలో ‘లేడీస్ నాట్ ఎలౌడ్’
మలయాళంలో షకీలా సినిమా విడుదౖలైందంటే థియేటర్లకు ‘లేడీస్ నాట్ ఎలౌడ్’ అని అడల్ట్ కంటెంట్ చూసే ప్రేక్షకులు వాళ్లింట్లో ఆడవాళ్లకు చెప్తారు. ఇప్పుడు అదే పేరుతో ష నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్ నాట్ ఎలౌడ్’.రమేశ్ కావలి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. సాయిరామ్ దాసరి మాట్లాడుతూ– ‘‘ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. చిత్రీకరణ పూర్తయింది. తమిళ …
Read More »ఈ హీరోయిన్ అంటే ..ఈ హీరోయిన్ కు ఇష్టమంట..ఎక్కువగా చూస్తాను
టాలీవుడ్ లోకి ‘ఉండిపోరాదే’ సినిమాతో కొత్త హీరోయిన్ పరిచయమైంది. ఆ హీరోయిన్ పేరు ‘లావణ్య’. అమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వాఖ్యలు చూస్తే “నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే శ్రీకాంత్ గారి సినిమా ‘అ ఆ ఇ ఈ’ సినిమాలోను, ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాల్లోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ తరువాత పూర్తిగా చదువుపైనే దృష్టిపెట్టాను. ‘భీమవరం’ కాలేజ్ లో బీటెక్ చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేశాను .. …
Read More »మరో కుటుంబంతో ‘మనం’..అప్పుడు ఏఎన్ఆర్..ఇప్పుడు ఎవరు ?
అక్కినేని ఫ్యామిలీ..ఏఎన్ఆర్. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించిన చిత్రం మనం. ఈ చిత్రం 2014 లో విడుదలైంది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యింది. అదే తరహాలో ఇప్పుడు మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి మనం అంటే ఒక కుటుంబం కాబట్టి, ఆ ఫ్యామిలీ ఎవరూ అనే విషయానికి …
Read More »హెబ్బా పటేల్ కొత్త సినిమాలో ..చాలా చాలా హాట్
హెబ్బా పటేల్… ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. దీంతో యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో ఆ వెంటనే చాలా ఆఫర్స్ హెబ్బాను వెతుక్కుంటూ వచ్చాయి.ఆ తరువాత ఆ స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా, ఎంచుకున్న కథల్లో విషయం లేకపోవడం వలన వెనుకబడిపోయింది. తాజాగా ఆమె మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అయితే ఈ …
Read More »మరో సినిమాకు సిద్ధమవుతున్న బన్నీ..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అలా వైకుంఠపురములో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడితో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన బన్నీ ఈ చిత్రంతో హాట్రిక్ పై కన్నేశాడు. ఇది ఇలా ఉండగా తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ చిత్రం తరువాత మురుగదాస్ తో సినిమా తీయనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం మురుగదాస్ కాలీవుడ్ లో దర్బార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. …
Read More »