కోలీవుడ్ స్టార్, నడిగర్ సంగం అధ్యక్షుడు విశాల్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. చెన్నై వడపళనిలో ఉన్న విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ ఆఫీస్‌లో ఐదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చిన జీతాల్లో మినహాయించిన పన్నును (టీడీఎస్‌ను) సక్రమంగా ఐటీ శాఖ అధికారులకు చెల్లించలేదని, దానికి వివరణ ఇవ్వాలంటూ విశాల్‌కు గతంలో అధికారులు నోటీసులు జారీచేశారు. దానికి సమాధానం ఇవ్వకపోవడంతో విశాల్‌పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. …
Read More »