ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా మేడారం(ప్యాకేజీ 6), కరీంనగర్ జిల్లా రామడుగు(ప్యాకేజీ 8) ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్‌లను, సర్జ్‌పూల్స్‌ను, సబ్‌స్టేషన్లను, స్విచ్‌యార్డులను సీఎం పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి చేరుతుంది. ఎల్లంపల్లి నుంచి …
Read More »