ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి . వీరిలోకి పోలీసులు కూడ రావడం చాల అత్యంత దారుణం . క్రమశిక్షణతో మెలగాల్సిన ఓ పోలీసు ఎస్‌ఐ వివాహేతర సంబంధంతో రచ్చకెక్కాడు. ఆయనగారి సరసాల,రాసలీలాల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ప్రస్తుతం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్‌ఐ-2గా పని చేస్తున్న విజయ్ …
Read More »