టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం అవినీతికి పాల్పడి..ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల పొట్ట కొట్టిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి. గౌతమ్ రెడ్డి అన్నారు. ‘టెండర్ ప్రక్రియ లేకుండా టెలీహెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టారంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తోంది. ఈఎస్‌ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. గతంలోనే ఈఎస్ ఐ …
Read More »